పాలపర్తి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గ్రూప్‌-1 అధికారి నుంచి ఐఏఎస్‌ హోదా లభించి ఆదిలాబాద్‌ కలెక్టర్...
 
చి తొలగించు
పంక్తి 1:
{{తొలగించు| ప్రాధాన్యత?}}
గ్రూప్‌-1 అధికారి నుంచి ఐఏఎస్‌ హోదా లభించి ఆదిలాబాద్‌ కలెక్టర్‌ అయ్యారు పాలపర్తి వెంకటేశ్వర్లు. [[ఈపూరుపాలెం ]] లో పేద వ్యవసాయ కుటుంబంలో పెద్ద కుమారుడిగా జన్మించారు.స్టూవర్టుపురం పాఠశాలలో పది వరకు చదువుకున్నారు.ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చీరాల వి.ఆర్‌.ఎస్‌. వై.ఆర్‌.ఎన్‌. కళాశాలలో చదివారు.నెల్లూరు జడ్పీ సీఈవోగా ,డీఆర్‌వోగా , తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్‌గా , రైతుబజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా పనిచేశారు.తల్లిదండ్రులు లక్ష్మీకాంతమ్మ, పోలయ్య. వీరికి ఐదుగురు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు.రెండో తమ్ముడు ఈపూరుపాలెం సర్పంచి. వెంకటేశ్వర్లు [[వెదుళ్ళపల్లి]] కి చెందిన అంజలిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి