పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==ప్రస్తుత పరిస్థితి==
 
ఇటీవల పండూరివారి మామిడి జాతి అంతరించిపోవుచున్నది. అయితే ఈ జాతిని కాపాడటం కోసం ఫారెస్టు డిపార్టుమెంట్ వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో నర్సరీల వారు పండూరివారి మామిడి అంట్లను కట్టి అమ్ముతున్నారు. అంట్ల విధానం (గ్రాఫ్టింగ్ ) వల్ల నేడు దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలలో చాలా చోట్ల పండూరివారి మామిడి చెట్లు విస్తరించాయి.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు