నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
7. హట్‍ప్లేట్
 
===అవసరమగు రసాయనిక పధార్దములు===
 
1. ఆల్కహలిక్ పోటషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:70-80 గ్రాం.ల శుద్దమైన పోటాషియం హైడ్రక్సైడ్ ను అంతే పరిమానం గల డిస్టిల్‍వాటరు లో ముందుగా కరగించి,తరువాత ఆల్కహల్ కు చేర్చి ఒక లీటరుకు సరి పెట్టవలెను.అవసరమైనచో వడగట్టి,గాలిచొరబడని విధంగా మూత బిగించి,వెలుతురుసోకని ప్రదేశంలో భద్రపరచ వలెను.
 
2. ఇథైల్ ఆల్కహల్:95% గాడత వున్నది లేదా రెక్టిపైడ్ స్పిరిట్.
 
3. పినాప్తలీన్ ఇండికెసన్ ద్రావణం:100 మి.లీ.ల ఆల్కహల్‍లో 1 గ్రాం.పినాప్తలిన్ పౌడరును కలిపి తయారుచేసినది.
 
4. పెట్రొలియం ఈథరు:బాయిలింగ్‍పాయింట్ 60-80<sup>0</sup>C మధ్య వున్నది.లేదా హెక్సెను.
 
5. సజల ఆల్కహల్ :10%గాఢత వున్నది.90 మి.లీ లడిస్టిల్ వాటరులో 10 మి.లీ.ఆల్కగల్ కలిపి తయారుచెయ్యాలి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[[వర్గం:వ్యవసాయ వుత్పత్తుల పరీక్షలు]]