వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి విలీనం మూస చేర్చు
చి గణాంకాలు చేర్చు
పంక్తి 12:
 
సమాచార, సంచార సాంకేతిక రంగం, దానిని ఉపయోగించుకొనడానికి శిక్షణ, మరియు వాటికవసరమైన పుస్తకాలు కూడా దీని ద్వారా పొందవచ్చు . ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు<ref>[http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు] </ref> అనే పుస్తకాలు తెలుగులో తయారు చేసింది.
== పనితీరు గణాంకాలు==
 
సగటు వాడుకరుల సంఖ్య మార్చి 2010 లో 2630 వుండగా అది మార్చి 2011 నాటికి 4460 కు చేరింది. ఎనిమిది భాషలకు కలిపి సగటు రోజు వారి పేజీ వీక్షణలు 13350 గా నమోదు అయ్యాయి. <ref>[http://www.cdac.in/html/pdf/FINAL%20English%20Annual%20Report%202010-11.pdf సి-డాక్ సంవత్సర నివేదిక 2010-11, పేజీ 47(ఇంగ్లీషులో)] </ref>
==బయటి లింకులు==
<references/>
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు