అబాకవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 Abacavir పేజీని అబాకవిర్కి తరలించారు: తెలుగు పేరున్న వ్యాసానికి దారి మారుస్తున్నాను.
{{ఎయిడ్స్ మందులు}}
పంక్తి 4:
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Abacavir టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలు కూడ తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగె NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 300mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
 
Line 24 ⟶ 25:
 
[[వర్గం:మందులు]]
 
[[en:Abacavir]]
"https://te.wikipedia.org/wiki/అబాకవిర్" నుండి వెలికితీశారు