నెవిరపిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 Nevirapine పేజీని నెవిరపిన్కి తరలించారు: నెవిరపిన్ అనే తెలుగు పేరున్న వ్యాసానికి దారి మారు...
పంక్తి 4:
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
Nevirapine టాబ్లెట్లను మొదటి పదిహెను రొజులు రొజుకు ఉదయం కాని సాయంత్రం 200mg ఒక్కసారే తీసుకోవాల్సి వుంటుంది.ఆ తర్వాత ఎలాంటి దుష్ప్రబావాలు లేకపోతె ఉదయం మరియు సాయంత్రం 200Mg రెండుసార్లు తీసుకొవాలి. ఈ మందును పిల్లలు కూడ వారి బరువును బట్టి తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ NRTI కి చెందిన కనీసం రెండు మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
.మహిళలు వారి CD4 >250, అలాగె మగవాళ్ళు వారి CD4>400 గా ఉన్నప్పుడు ఈ మందును వేసుకొక పోవటం ఉత్తమం.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Viramune_1616.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/నెవిరపిన్" నుండి వెలికితీశారు