వినాయక చవితి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Khairatabad Ganesh.jpg|thumb|right|వినాయక నిమజ్జనంలో అతిపెద్ద ఖైరతాబాద్ వినాయకుడు.]]
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేస్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. <br /> పురాణ గాధలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగష్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది.
[[మహారాష్ట్ర]], ఆంధ్రప్రదేశ్[[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]], [[గోవా]] రాష్ట్రాలలో ప్రముఖంగా ఈ పండుగ ఆచరిస్తారు. [[నేపాల్]], [[అమెరికా]], [[కెనడా]], [[మారిషస్]], [[సింగపూర్]], [[థాయ్లాండ్]], [[కంబోడియా]], [[బర్మా]], [[ఫిజీ]] దేశాల్లో హిందువులు పండుగ ఆచరిస్తారు,
 
==పూజా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/వినాయక_చవితి" నుండి వెలికితీశారు