హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 2:
==కధ==
హెరాకిల్స్ ను సవతి తల్లి అయిన హెరా ద్వేషిస్తుంది. హెరికిల్స్ ను చంపడానికి రెండు సర్పాలను పంపగా వాటిని తన బలంతో చంపేస్తాడు. ఆ విధంగా చిన్ననాటినుండి అత్యంత బలవంతుడిగా పెరుగుతాడు హెరాకిల్స్. యుక్త వయసులో మెగారా అనే యువతిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు హెరాకిల్స్. ఇది సహించలేక హెరా తన మాయతో హెరాకిల్స్ కు కోపం వచ్చేలా చేస్తుంది. ఆ కోపంలో హెరాకిల్స్ విచక్షణ కోల్పోయి తన భార్యా బిడ్డలను కిరాతకంగా చంపేస్తాడు.చేసిన పాపానికి పశ్చాత్తాపంతో హెరాకిల్స్ 'డెల్ఫీ' అనే గ్రామానికి వెళ్ళి అక్కడ 'అపోలో' అనే దైవాన్ని కలుస్తాడు.
==సాహసకృత్యాలు==
|