లాస్ ఏంజలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి తెలుగు పదం వాడు
పంక్తి 3:
 
== నగర చరిత్ర ==
ఈ నగరము స్పానిష్ గవర్నర్ చే [[1781]]లో1781లో కనుగొనబడినది. [[1821]]లో ఇది [[మెక్సికో]]లో ఒక భాగమైంది. అమెరికా మెక్సికన్ యుద్ధం ముగిసిన తరువాత చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది [[1848]]లో అమెరికాలో ఒక భాగంగా మారింది. కాలిఫోర్నియా రాష్ట్ర స్థాయిని సంపాదించడానికి ఐదు నెలల ముందు [[1850]]లో దీనిని మునిసిపాలిటీగా చేసారు.
 
సంస్కృతికి, వ్యాపారానికి, సాంకేతిక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచ నగరాలలో లాస్ ఏంజలెస్ కూడా ఒకటి. వ్యాపార, సాంస్కృతిక రంగాలలో ప్రముఖులైన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పలువురికి ఇది నివాస స్థలము. ఇక్కడ రూపొందించబడే చలనచిత్రాలు, [[టెలివిజన్]](దూరదర్శన్), మూజిక్ ఆల్బములకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.
 
లాస్ ఏంజలెస్ లో మొట్టమొదటగా టాంగ్వా, చుమాష్, నేటివ్ అమెరికన్ ల జాతులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ స్థిరపడ్డాయి. [[1542]]లో1542లో జాయో కాబ్రిల్హో నాయకత్వములో స్పెయిన్ దేశపు దేవుని నగరముగా దీనిని పేర్కొన్నాడు. 227 సంవత్సరముల తరవాత [[ఆగస్ట్ 2]], [[1769]]న1769న స్పర్ డీ పోర్టోలాతో వచ్చిన ఫ్రాన్సికన్ మిషనరీకి చెందిన జ్యాన్ క్రెస్పీ ప్రస్తుతపు లాస్ ఏంజలెస్ ప్రాంతానికి వచ్చి చేరాడు. జ్యాన్ క్రెస్పీదీనిని స్వయంపాలిత ప్రాంతం గా అభివృద్ధి చేసాడు. [[1771]]లో వైటియర్ నేరోస్(ప్రస్తుతం శాన్ గాబ్రియల్ అని పిలుస్తారు) సమీపములో శాన్ గాబ్రియల్ ఆర్కేంజిల్ పేరుతో మిషనరీ భవనాన్ని నిర్మించాడు. [[1781]]లో1781లో కాలిఫోర్నియా గవర్నర్ కోరికతో నూతన స్పెయిన్ వైశ్రాయి దీనిని అభివృద్ధి చేశాడు. 44 మంది సభ్యులు కలిగిన బృందం ఈ అభివృద్ధి పనిలో పాల్గొన్నది. వీరిలో ఎక్కువ శాతము ఆఫ్రికన్ జాతీయులు, స్పెయిన్, [[ఫిలిప్పీన్స్]], స్థానిక అమెరికన్లు ఉన్నారు. కొన్ని దశాభ్దాల వరకు పశువులపెంపకం, పళ్లతోటల పట్టణంగా ఈప్రాంతం కొనసాగింది.
 
ప్రస్తుతము లాస్ ఏంజలెస్ పురాతన భాగమైన ఒల్వెరా వీధిలో స్థానిక అమెరికన్ పూర్వీక సంప్రదాయక నివాసాలైన ప్యూబ్లొ నిర్మాణాలు పురాతనత్వానికి గుర్తుగా నిలిచాయి. 1821లో స్పానిష్ సామ్రాజ్యము నుండి స్వాతంత్ర్యము సంపాదించి నూతన స్పెయిన్ ఆవిర్భవించిన తదుపరి, ప్యూబ్లొ మెక్సికోలో భాగంగా కొనసాగింది. మెక్సికన్లకు అమెరికన్లకు మద్య జరిగిన వరస పోరాటాల అనంతరం 1847, 1848లలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా మెక్సికన్ల నుండి స్వాధీనపరచుకున్న భూభాగాన్ని కాలిఫోర్నియాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల పాలనలోకి చేర్చడంతో ఈ నగరము కూడా అమెరికాలో ఒక భాగమైంది.
"https://te.wikipedia.org/wiki/లాస్_ఏంజలెస్" నుండి వెలికితీశారు