"బిగ్ బ్యాంగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
వనరులు సరిచేయు
చి
చి (వనరులు సరిచేయు)
:<math>v</math> [[గేలక్సీ]] లేదా ఇతర సుదూర వస్తువు యొక్క [[వేగం]]
:<math>D</math> ఇతర వస్తువు యొక్క దూరం, మరియు
:<math>H_0</math> [[హబుల్ స్థిరాంకం]], దీని కొలమానం (70 +2.4/-3.2) ([[కిలోమీటర్లు|కి.మీ.]]/[[సెకను|సె.]])/[[Megaparsec|Mpc]] by the [[WMAP]] probe.<ref name="wmap1year" />
 
[[హబుల్ నియమం]] రెండు వర్ణనలు గలిగివున్నది. మేము గేలక్సీల విస్ఫోటనాల నడుమ వుండవచ్చును లేదా మెట్రిక్ వ్యాప్తిలో వుండవచ్చు. ఈ విశ్వవ్యాప్తి 'అలెగ్జాండర్ ఫ్రీడ్ మెన్' సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ద్వారా 1992 లో ఊహించాడు. <ref name=af1922 /> మరియు జార్జెస్ లెమైట్రే 1927 లో ఊహించాడు.<ref name=gl1927 /> హబుల్ వీరి తరువాత 1929 లో తన విశ్లేషణలను వీక్షణాలను సైద్ధాంతీకరించి 'మహావిస్ఫోట సిద్ధాంతాన్ని' నిర్వచించాడు.
 
=== గేలక్సీల పుట్టుక మరియు పంపిణీ ===
 
=== అంధకార శక్తి ===
రెడ్ షిఫ్ట్ ల కొలమానాల ప్రకారం, సూపర్ నోవాల పరిశోధనల ఫలితంగా తేలిన విషయం ఏమంటే, విశ్వం వ్యాపించడానికి కారణం విశ్వంయొక్క గురుత్వ త్వరణం, ఈ త్వరణం విశ్వపు సగం వయస్సునుండీ ఆరంభమైనదనీ. ఈ విషయం ధృవీకరించడానికి, సాధారణ సాపేక్షతా సిద్ధాంతానికి, విశ్వంలో ఎక్కువ శక్తి అవసరమైంది, ఆ శక్తి అత్యంత ఋణాత్మక పీడనం గావచ్చు లేదా 'అంధకార లేదా చీకటి శక్తి' గావచ్చు. <ref name="peebles" /> చీకటి శక్తి క్లస్టర్ల రూపంలో లేకనూ పోవచ్చు, దీనిని 'పోగొట్టబడుచున్న' శక్తిసాంద్రత అనవచ్చును.
 
'శూన్య శక్తి' యొక్క ప్రాపర్టీ, ఋణాత్మక పీడనం. కాని చీకటి శక్తి యొక్క సహజత్వం, మహావిస్ఫోటసిద్ధాంతంలో ఓ ఛేదించబడని విషయం. సమకాలీన శాస్త్రజ్ఞులు విశ్వంలోని పదార్థాలలో 74% చీకటి శక్తి అనీ, 22% చీకటి పదార్థమనీ మరియు 4% మాత్రం రోజువారీ కంటికి కనపడే పదార్థమనీ నిర్ధారించారు. <ref name="wmap3year" /> విశ్వం పెరిగే (వ్యాప్తి చెందే) కొద్దీ శక్తి యొక్క సాంద్రత తగ్గుతూ పోతుంది.
 
== మహా విస్ఫోటవాదము ప్రకారము భవిష్యత్తు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/770799" నుండి వెలికితీశారు