సింహాద్రి నారసింహ శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Painting of Varaha Narasimha Swamy at a Temple in Bhadrachalam.JPG|thumb|వరాహ నరసింహ స్వామి వారు, సింహాచలం]]
'''సింహాద్రి నారసింహ శతకము''' 18వ శతాబ్దంలో రచించబడిన భక్తి [[శతకము]]. దీనిని [[గోగులపాటి కూర్మనాధ కవి]] రచించెను. దీనిలోని 101 పద్యాలు '''వైరి హర రంహ ! సింహాద్రి నారసింహ !''' అనే మకుటంతో ముగుస్తాయి. ''వైరి హర రంహ'' అనగా శత్రువులను సంహరించుటలో వేగము గలవాడా అని అర్ధము.