ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Telugubhashastamp.jpg|right|thumb|తెలుగు భాష పోస్టు స్టాంపు]]
'''ప్రపంచ తెలుగు మహాసభలు''' <ref>[http://www.worldteluguconference.com/ ప్రపంచ తెలుగుమహాసభల జాలస్థలి ] </ref>మొదటిసారిగా [[హైదరాబాదు]]లో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం [[భారత ప్రభుత్వం]] ఒక [[తపాలా బిళ్ళ]]ను విడుదలచేసింది.
*2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు- [[తిరుపతి]], డిసెంబరు 28-29, 2012