చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో(mango)అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్(Mangifera indica linn).ఇది అనకార్డియేసియే (anacardiaceae)కుటుంబానికి చెందిన చెట్టు.మామిడి పండులోని మృదువైన తీపి గుజ్జులోన గట్టి టెంక(shell)కలిగిన మాంఇడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను '''[[మామిడిపిక్కనూనె]]''' అందురు.ఈ నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రత వద్ద ఘన స్ధితిలో వుండును.భౌతిక,రసాయన లక్షణాలు కొకో బట్టరును పోలివుండును.
===ధూప చెట్టు===
ధూప చెట్టు యొక్క వృక్షశస్త్రనామం:''వెటెరియ ఇండిక లిన్''(veteria indica linn).ఈచెట్టు డిప్టెరొకార్పెసియే[[డిప్టెరోకార్పేసి]](dipterocarpaceae)కుటుంబానికి చెందినది.
 
'''ఇతరభాషలో పేరు ''':సంస్కృతంలో ధూప/కుందుర/అజకర్ణ,హిందిలో ఖరుబ/సఫేద్ దామరు,మరాఠిలో ధూప/రాల్,తెలుగులో ధూప,కేరళలో పైని,తమిళంలో ధూప్/పినె,కర్నాటకలో ధూప/సాల్ ధూప.ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ(Indian copal tree).
 
ఈ చెట్లు తేమతేమకల్గిన కల్గిన సతత హరితసతతహరిత మరియు పార్శిక హరిత అడవులోహరితఅడవులో అధికంగా వుండును.పశ్చిమకనుమల్లో పర్వతపాదప్రాంతాలలో కర్నటకనుండికర్నాటకనుండి కేరళ వరకు,అలాగే దక్కను పీఠభూమిలోను వ్యాప్తి కలదు.సముద్రమట్టం నుండి 60 నుండి 1200మీటర్ల ఎత్తులో(altitude)పెరుగును.మహరాష్ట్ర,ఒడిస్సాలో కూడా కొంత మేరకుకొంతమేరకు వ్యాపించి వున్నాయి.ఇతరదేశాలకొస్తె ఈస్ట్ఇండిస్ లో కలవు.గింజలనుండి తీసిన నూనెను'''[[ధూప నూనె]]'''అందురు.ధూప నూనెలోధూపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండుట వల్లవుండుటవల్ల ధూపనూనెను,ధూప కొవ్వు/బట్టరు అనికూడా పిలవడంకద్దు.
 
===[[నాగకేసరి]]చెట్టు===
ఈచెట్టును తెలుగులో నాగకేశర్ అనికూడా వ్యవహరిస్తారు.ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశస్త్రనామము:మెసుయ ఫెర్రె .[[లి.]](Mesua ferrea.linn).