కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

2,495 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Kepler laws diagram.svg|thumb|300px400px|Figureపటంలో 1:మూడు Illustrationనియమాలను ofవివరించడం [[Johannesజరిగినది.<br Kepler|Kepler's]]/>(1) threeరెండు lawsగ్రహముల withదీర్ఘవృత్తాకార twoకక్ష్యలలో planetaryతిగుగుతుంటే orbits.మొదటి (1)గ్రహం Theయొక్క orbitsనాభులు areమరియు ellipses,రెండవ గ్రహం withయొక్క focalనాభులు points ''&fnof;''<sub>1</sub> andమరియు ''&fnof;''<sub>2</sub> forమరియు the first planet and ''&fnof;''<sub>1</sub> andమరియు ''&fnof;''<sub>3</sub> forఅయితే theవాటిలో secondఒక planet. The Sun is placed in focal pointనాభి ''&fnof;''<sub>1</sub> వద్ద సూర్యుడు ఉంటాడు.<br /> (2) The two shadedరంగువేయబదిన sectorsసెక్టర్లు ''A''<sub>1</sub> andమరియు ''A''<sub>2</sub> haveలు theసమాన sameకాలవ్యవధులలో surfaceసమాన areaవైశాల్యములు andపొందుతుంది. the time for planet 1 to cover segmentఅనగా ''A''<sub>1</sub> is equal to the time toవైశాల్యం coverయేర్పడుటకు segmentకాలం ''A''<sub>2</sub>. (3)వైశాల్యం Theయేర్పడుటకు totalకాలం orbitసమానం timesమరియు forవాటి planetవైశాల్యములు 1సమానం.<br and/>(3) planetమొదటి 2గ్రహం, రెండవ గ్రహం యొక్క పరిభ్రమణ haveకాలముల aనిష్పత్తి ratio ''a''<sub>1</sub><sup>3/2</sup>&nbsp;:&nbsp;''a''<sub>2</sub><sup>3/2</sup>.]]
 
[[భూ కేంద్రక సిద్ధాంతం]] మరియు [[సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకేంద్రక సిద్ధాంతము]]ల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని ఖచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి [[జోహాన్స్ కెప్లర్]] క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే '''కెప్లర్ గ్రహ గమన నియమాలు''' (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనువర్తిస్తున్నాయి.
 
[[భూ కేంద్రక సిద్ధాంతం]] మరియు [[సూర్యకేంద్రక సిద్ధాంతం|సూర్యకేంద్రక సిద్ధాంతము]]ల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని ఖచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి [[జోహాన్స్ కెప్లర్]] క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే '''కెప్లర్ గ్రహ గమన నియమాలు''' (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనువర్తిస్తున్నాయి. <br />
 
ఖగోళ శాస్త్రములో కెప్లర్ మూడు గ్రహ గమన నియమములను ప్రతిపాదించడం జరిగినది. కెప్లర్ నియమము ప్రకారం [[గ్రహము|గ్రహములు]] [[సూర్యుడు|సూర్యుని]] చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగు తుంటాయి.
==గ్రహ గమన నియమాలు==
 
# ప్రతి గ్రహము దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీర్ఘ వృత్తం యొక్క రెండు నాభులలో ఏదో ఒక స్థానములో [[సూర్యుడు]] ఉంటాడు.
# దీర్ఘవృత్తాకార మార్గం లో తిరిగే గ్రహమునకు సూర్యునికి కలిపే రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యములను యేర్పరుస్తుంది..<ref name="Wolfram2nd">Bryant, Jeff; Pavlyk, Oleksandr. "[http://demonstrations.wolfram.com/KeplersSecondLaw/ Kepler's Second Law]", ''[[Wolfram Demonstrations Project]]''. Retrieved December 27, 2009.</ref>
# గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గం దీర్ఘవృత్తం యొక్క హ్రస్వాక్షం యొక్క ఘనమునకు అనులోమాను పాతంలో ఉండును.
==ఇవి కూడా చూడండి==
 
==బయటి లింకులు==
 
==మూలాలు==
{{Reflist}}
 
[[en:Kepler's laws of planetary motion]]
1,32,788

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/787368" నుండి వెలికితీశారు