శ్వేతాశ్వతరోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
స్వదేహమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్। ధ్యాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్॥ (1 - 14)
( తన శరీరాన్ని క్రింది కట్టెగానూ ప్రణవాన్ని మథించే పై కట్టెగానూ చేసుకొని ధ్యానమే మథించడంగా అభ్యాసంగా చేస్తూ దాగివున్న వస్తువును కనుగొన్నట్లుగా మనం భగవంతుని సాక్షాత్కరించుకోవాలి)
 
[[వర్గం:ఉపనిషత్తులు]]