"గాలికి ఉండే పీడనాలు" కూర్పుల మధ్య తేడాలు

==గాలికి ఉండే పీడనాల ద్వారా వాటర్ మ్యాజిక్==
ఒక మంచి నీరు తాగే గాజు గ్లాసు తీసుకొని దానికి నీరును నింపి దానిపై గ్రీటింగ్ కార్డ్ వంటి దళసరి కాగితంను ఉంచి కాగితమునకు చేయి అడ్డు పెట్టి నీరు కింద పడకుండా తలకిందులుగా తిప్పిన తరువాత చేయి తీసినప్పటికి నీరు కింద పడదు. ఈ విధంగా నీరు కింద పడకపోవడానికి కారణం గాలికి ఉండే ఊర్ధ్వ పీడన శక్తి.
<gallery>
File:Water Magic with Air Pressure (YS) (1).jpg|మూతి చదరంగా, నున్నగా ఉన్న ఒత్తిడికి వంగనట్టు వంటి ఒక మూత లేని డబ్బాను తీసుకొని
File:Water Magic with Air Pressure (YS) (2).jpg|నీరును నింపి
File:Water Magic with Air Pressure (YS) (3).jpg|ఒక దళసరి కాగితంను అడ్డుగా ఉంచి చేతిని అడ్డం పెట్టి
File:Water Magic with Air Pressure (YS) (4).jpg|నీరు కింద పడకుండా తలకిందులుగా తిప్పిన తరువాత చేతిని నెమ్మదిగా తీసినట్లయితే
File:Water Magic with Air Pressure (YS) (5).jpg|గాలికి ఉండే ఊర్ధ్వ పీడన శక్తి వలన నీరు కింద పడదు.
</gallery>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/790353" నుండి వెలికితీశారు