ఈ-మెయిల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pa:ਈ-ਮੇਲ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఎలక్ట్రానిక్ ఉత్తరము లో రెండు భాగాలు ఉంటాయి, హెడర్, మరియు బాడీ. బాడీ అనగా ఉత్తరము లో మనము పంపించే సారాంశము. హెడర్ లో ఉత్తరము పంపించిన వారి ఈ-మెయిల్ అడ్రస్, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉత్తరము అందుకొంటున్న వారి ఈ-మెయిలు అడ్రస్ ఉంటాయి. అలానే, ఉత్తర సారాంశమును తెలిపే సబ్జెక్టు కూడా ఉంటుంది.
<!--
The foundation for today's global Internet e-mail service was created in the early [[ARPANET]] and standards for encoding of messages were proposed as early as, for example, in 1973 (RFC 561). An e-mail sent in the early 1970s looked very similar to one sent on the Internet today. Conversion from the ARPANET to the Internet in the early 1980s produced the core of the current service.
 
పంక్తి 224:
 
Finally, attached files share many of the same hazards as those found in [[Peer-to-peer|peer-to-peer filesharing]]. Attached files may contain [[Trojan horse (computing)|trojans]] or [[Computer virus|viruses]].
-->
 
=== పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం ===
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే,(సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధం గా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతి లో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరు లో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, [[ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్|IETF]] వారు [[డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్]] లను (డెలివరీ రేసీప్ట్) మరియు [[రిటర్న్ రేసీప్ట్#ఈ-మెయిల్|ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్]] (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
<!--
 
== అమెరికా ప్రభుత్వం ==
The US Government has been involved in ఈ-మెయిల్ in several different ways.
Line 238 ⟶ 239:
 
In the late 1990s, the [[Federal Trade Commission]] grew concerned with fraud transpiring in ఈ-మెయిల్ , and initiated a series of procedures on spam, fraud, and phishing.<ref>[http://www.cybertelecom.org/spam/Spamref.htm Cybertelecom : SPAM Reference]</ref> In 2004, FTC jurisdiction over spam was codified into law in the form of the [[Can Spam Act|CAN SPAM Act.]]<ref>[http://www.cybertelecom.org/spam/canspam.htm Cybertelecom : Can Spam Act]</ref> Several other US Federal Agencies have also exercised jurisdiction including the Department of Justice and the Secret Service.
-->
 
== ఇవీ చూడండి ==
{{portal|Internet|Internet_Kiosk_VTBS.JPG}}
"https://te.wikipedia.org/wiki/ఈ-మెయిల్" నుండి వెలికితీశారు