శ్రీమదాంధ్ర భాగవతం: కూర్పుల మధ్య తేడాలు

చి పద్యాలు తొలగించు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[శ్రీమద్భాగవతము]]ను శ్రీ వేదవ్యాసుల వారు సుమారు 5,000 సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించినారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించినారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు. ఈ లోపలి కాలములొ అనేక భాషలలో సామాన్య జనులకు కూడ అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు.
 
500 సంవత్సరముల క్రితము ఆంధ్ర దేశమునకు చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన [[బమ్మెర పోతన]] మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారు. [[తెలుగు భాష]]లో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. దీనిని గ్రంథముసాహిత్య యొక్క మాధుర్యాన్ని,అకాడమి భక్తివారు రసాన్ని అనుభవింప చేయడమే1964 లో వ్యాసముముద్రించారు. యొక్క ముఖ్య ఉద్ధేశ్యము.
 
==ముఖ్యమైన ఘట్టములు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమదాంధ్ర_భాగవతం" నుండి వెలికితీశారు