పంక్తి 18:
==బోదులబండ==
[[బోదులబండ]] మరియు [[బోడులబండ]] రెండు వ్యాసాలున్నాయి. బోదులబండ సరి అయిన పేరు అయితే రెండవదాన్ని తొలగిస్తాను. దయచేసి తెలియజేయండి. మీ గ్రామం మంచి వ్యాసాన్ని తయారుచేస్తున్నారు. బొమ్మలు ఉంటే చేర్చండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:47, 1 ఏప్రిల్ 2013 (UTC)
 
బోదులబండ అనేది సరైన పేరు. మిగతాది తొలగించండి. వీలయినంత తొందరలో బొమ్మలు కూడా చేరుస్తాను.
మప్పిదాలు.
[[వాడుకరి:Jprmvnvijay5|Jprmvnvijay5]] ([[వాడుకరి చర్చ:Jprmvnvijay5|చర్చ]]) 04:10, 2 ఏప్రిల్ 2013 (UTC)విజయ్
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Jprmvnvijay5" నుండి వెలికితీశారు