వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 281:
 
==వికీ భవిష్యత్తు==
వికీపీడియా అసాధారణ ప్రజాదరణను విజయాన్ని ముందుగా ఎవరూ ఊహించలేదు...! తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పమే ఈ అక్షర యజ్ఞ నిర్వహణకు ఊపిరిపోసింది. తెవికీ కొద్దికాలంలోనే విజ్ఞానానికి నెలవైంది. తెలుగుభాషలో 2009వరకు వేగంగా అభివృద్ధిజరిగినా ఆ తరువాత పురోగతి మందగించింది. మాతృభాషలో అన్ని విషయాల గురించి జ్ఞానాన్ని అందచేసే వికీపీడియా ముందు ముందు మరింత అభివృద్ధి చెందటానికి వికీ గురించి అందరికి తెలియాలి. ప్రసార విప్లవం ద్వారా అందరి చేతుల్లో ఉన్న ఇప్పటి సాధారణ ఫోనులు మున్ముందు స్మార్ట్ ఫోనులుగా మారి, ప్రతి ఒక్కరికి ఎక్కడైనా ఎప్పుడైనా కావలసిన సమాచారాన్ని అందించాలి.
 
== చిత్రమాలిక ==