వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
* <big> <big> [[వాడుకరి:Kvr.lohith|కె.వెంకటరమణ]]</big> </big>: ఆంధ్ర విశ్వవిద్యాలయం పట్టభధ్రులు. వీరు రసాయనిక, భౌతిక శాస్త్రాధ్యాపకులు గా పనిచేస్తునారు. తెవికీలో భౌతిక, రసాయనిక శాస్త్ర, విజ్ఞాన సంబంధిత, గణిత సంబంధిత, ప్రముఖ శాస్త్రవేత్తల సంబంధిత వ్యాసాలను రచిస్తున్నారు. వీరు శ్రీకాకుళం వాస్తవ్యులు. 2012 వ్యాసాలలో దిద్దుబాట్లు అధికంగా చేసినవారిలో వీరు ఒకరుగా గుర్తింపు పతకాన్ని, తెలుగు మెడల్‌ను అందుకున్నారు.
* <big><big>[[వాడుకరి:YVSREDDY|వై.వి.ఎస్.రెడ్డి]]</big> </big>: పల్లెసీమల గురించిన ఆసక్తికరమైన విషయాలు, బొమ్మలు సమకూర్చడంలో సమర్ధులు. 2012 వ్యాస, వ్యాసేతర మార్పులు చేసిన పదిమందిలో ఒకరుగా వీరికి గుర్తింపు వచ్చింది.
* <big><big>[[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]]</big> </big>: హైదరాబాద్ నివాసి. వీరు [[మన దేవాలయాలు]], [[పల్లెవాసుల జీవనవిధానం]], [[హంపి వద్ద నిర్మాణ సమూహాలు]] వంటి వ్యాసాలను, అనేక ఇతర దిద్దుబాట్లు తెవికీకి అందించారు. 2012 వ్యాస మరియు వ్యాసేతర దిద్దుబాట్లు అధికంగా చేసినవారిలో వీరు ఒకరుగా గుర్తింపు పతకాలను, తెలుగు మెడల్‌ను అందుకున్నారు. సంయమనం పాటించడం వీరి ప్రత్యేకత. తెలుగు విక్షనరీలో చాలా రచనలు చేసారు.
* <big><big> [[వాడుకరి:Ramesh Ramaiah|రమేష్ రామయ్య]]</big> </big> : చెన్నై నివాసి రమేష్ రామయ్య గారు మూసల అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
* <big> <big>[[వాడుకరి:Veera.sj|శశి]]</big> </big>: వీరా పేరుతో వ్రాస్తున్న వీర శశిధర్ వైవిధ్యమైన వ్యాసాలను అందిస్తూ 2010 అధిక మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు