భక్తిమాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
music = [[కొప్పరపు సుబ్బారావు]] |
language = తెలుగు|
starring = [[భానుమతి]]|
production_company = [[‌భాస్కర్ పిక్చర్స్]]|
director = [[హరిబాయి దేశాయ్‌]]|
}}
[[భానుమతి]], [[అద్దంకి శ్రీరామమూర్తి]] ముఖ్య పాత్రలు పోషించిన 'భక్తిమాల' చిత్రాన్ని భాస్కర్‌ పతాకాన హరిబాయి దేశాయ్‌ దర్శకత్వంలో మద్రాసులో నిర్మించారు. వెంపటి పెద సత్యనారాయణ ఈ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించారు. భక్తిమాల చిత్రంలో మీరాబాయి లాంటి కథానాయిక పాత్ర భానుమతిది. ''పాడిన పాటలకు చిత్రంతో పేరొచ్చింది గాని, డ్యాన్సులకు ఏమాత్రం పేరు రాలేదు. పత్రికల్లో నృత్య భంగిమతో నా ఫొటోవేస్తూ 'కీళ్ల నొప్పుల భంగిమల తార భానుమతి' అని కూడా రాశారు'' అని భానుమతి పేర్కొన్నారు. బి.ఆర్‌.పంతులు, ముదిగొండ లింగమూర్తి ఈ ప్రొడక్షన్‌ నిర్వహించారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/భక్తిమాల" నుండి వెలికితీశారు