అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Women physicists తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''అన్నా మణి''' ([[ఆగష్టు 23]] , [[1918]] - [[ఆగస్టు 16]] , [[2001]]) భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త<ref name=hindu/>. ఈమె భారత వాతావరణ శాఖ, పూనెపూణె లో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా యున్నారుఉన్నారు. ఈమె వారావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె [[సౌరశక్తి]] , [[పవన శక్తి]] మరియు ఓజోన్ పొరపై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23-25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref>.
 
==ప్రారంభ జీవితం==
అన్నా మణి ట్రాన్స్‌కోర్ నందు గల పీరుమేడు లో జన్మించారు<ref name=insa>{{cite web|last=Gupta|first=Aravind|title=Anna Mani|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|work=Platinum Jubilee Publishing of INSA|publisher=Indian National science academy|accessdate=7 October 2012}}</ref> ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరులలో ఏడవది. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో [[మహాత్మా గాంధీ]] చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో గాంధీజీ చే ప్రభావితురాలైనది. ఆమె ఖాదీ దుస్తులు దరించేది. ఆమె వైద్యం కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆరంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939 లో ఆమె మద్రాసు నందు గల ప్రెసిడెన్సీ కాలేజీ నందు పట్టభద్రురాలయిందిపట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ ఆనర్స్ డిగ్రీని భౌతిక మరియు రసాయన శాస్త్రాలలో డిగ్రీని పొందిందిపొందారు.<ref name=insa/>.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు