మంగా శివలింగం గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==ఆయన వృత్తిలోని ఉత్థాన పతనాల జీవన ప్రస్థానం...==
‘విద్యను మించిన ధనం లేదు.. నువ్వు చదువుకుని చాలా గొప్పవాడివి కావాలిరా... తెల్లకోటు వేసుకుని ఎంతోమందికి సేవచేయాలి..’ తండ్రి మాటలు ఆ పసిమనసులో చెరగని ముద్ర వేశాయి. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించేలా చేశాయి. పట్టుపట్టి డాక్టర్ వృత్తిని చేపట్టేటట్లు చేశాయి. మంగా వెంకాగౌడ్, లక్ష్మి నర్సమ్మల ఏకైక కుమారుడిగా మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎంఎస్ గౌడ్ మెదక్‌లో పుట్టి పెరిగారు. ‘పన్నెండో తరగతి పూర్తిచేసేనాటికే ఆయన మనసులో డాక్టర్ కావాలన్న సంకల్పం స్థిరపడిపోయింది. కానీ ఎంబీబీఎస్‌కి కావలసిన మెరిట్ రాలేదు. బీడీఎస్‌లో సీటు వచ్చింది. కానీ అప్పట్లో బీడీఎస్ అంటే చాలా చిన్నచూపు. మరి చేరాలా.. వద్దా..? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కష్టపడి చదివిస్తున్న నాన్నను సంతోషపెట్టడం ఎలా..? పెద్దనాన్న కొడుకులా తనూ తెల్లకోటు వేసుకోవాలి.. నాన్న కోరిక తీర్చాలి... ఇవే నా ముందున్న లక్ష్యాలు. అందుకే మరో ఆలోచన లేకుండా బీడీఎస్‌లో చేరిపోయానం’టూ చెప్పారు డాక్టర్ ఎంఎస్ గౌడ్.
 
 
‘విద్యను మించిన ధనం లేదు.. నువ్వు చదువుకుని చాలా గొప్పవాడివి కావాలిరా... తెల్లకోటు వేసుకుని ఎంతోమందికి సేవచేయాలి..’ తండ్రి మాటలు ఆ పసిమనసులో చెరగని ముద్ర వేశాయి. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించేలా చేశాయి. పట్టుపట్టి డాక్టర్ వృత్తిని చేపట్టేటట్లు చేశాయి. మంగా వెంకాగౌడ్, లక్ష్మి నర్సమ్మల ఏకైక కుమారుడిగా మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎంఎస్ గౌడ్ మెదక్‌లో పుట్టి పెరిగారు. ‘పన్నెండో తరగతి పూర్తిచేసేనాటికే ఆయన మనసులో డాక్టర్ కావాలన్న సంకల్పం స్థిరపడిపోయింది. కానీ ఎంబీబీఎస్‌కి కావలసిన మెరిట్ రాలేదు. బీడీఎస్‌లో సీటు వచ్చింది. కానీ అప్పట్లో బీడీఎస్ అంటే చాలా చిన్నచూపు. మరి చేరాలా.. వద్దా..? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా కష్టపడి చదివిస్తున్న నాన్నను సంతోషపెట్టడం ఎలా..?
 
పెద్దనాన్న కొడుకులా తనూ తెల్లకోటు వేసుకోవాలి.. నాన్న కోరిక తీర్చాలి... ఇవే నా ముందున్న లక్ష్యాలు. అందుకే మరో ఆలోచన లేకుండా బీడీఎస్‌లో చేరిపోయానం’టూ చెప్పారు డాక్టర్ ఎంఎస్ గౌడ్.
 
==అంతా నాన్న చలవే...==
Line 18 ⟶ 14:
==బోధకుడిగా ప్రస్థానం==
 
తనఇంత కష్టపడి చదువు పూర్తి చేసినప్పటికీ సరియైన ఉద్యోగావకాశాలు లేవు. ఎండీఎస్ పూర్తి చేసిన తర్వాత మణిపాల్ డెంటల్ కాలేజిలో అసిస్టంట్ ప్రొఫెసర్‌గాతన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాలని అనుకుని ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. సుల్తాన్ బజార్‌లో చిన్న క్లినిక్ ప్రారంభించారు. అప్పటికి పంటి చికిత్స గురించిన సరియైన అవగాహన సామాన్య ప్రజల్లో అసలు లేదు. పంటి చికిత్స ఆ రోజుల్లో చైనా డాక్టర్లు మాత్రమే చేసే వారు. ఆర్‌ఎంపీలకు ఉన్న గుర్తింపు కూడా డెంటిస్ట్‌లకు ఉండేది కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైనా రిఫర్ చేస్తే తప్ప పేషెంట్లు వచ్చే వారు కాదు. ‘ఈరోజుల్లో లభిస్తున్న ఈ గుర్తింపు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇది నలభై సంవత్సరాల కృషి ఫలితం.’ అంటారు డాక్టర్ ఎంఎస్ గౌడ్. డెంటిస్ట్‌లకు కూడా మిగిలిన డాక్టర్లకు దొరికే గౌరవం సాధించడానికి చాలా కష్టపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 23 సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌గా తన సేవలు అందించారు.
ఇంత కష్టపడి చదువు పూర్తి చేసినప్పటికీ సరియైన ఉద్యోగావకాశాలు లేవు. ఎండీఎస్ పూర్తి చేసిన తర్వాత మణిపాల్ డెంటల్ కాలేజిలో అసిస్టంట్ ప్రొఫెసర్‌గా
 
తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు అక్కడ పనిచేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాలని అనుకుని ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. సుల్తాన్ బజార్‌లో చిన్న క్లినిక్ ప్రారంభించారు. అప్పటికి పంటి చికిత్స గురించిన సరియైన అవగాహన సామాన్య ప్రజల్లో అసలు లేదు. పంటి చికిత్స ఆ రోజుల్లో చైనా డాక్టర్లు మాత్రమే చేసే వారు. ఆర్‌ఎంపీలకు ఉన్న గుర్తింపు కూడా డెంటిస్ట్‌లకు ఉండేది కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైనా రిఫర్ చేస్తే తప్ప పేషెంట్లు వచ్చే వారు కాదు. ‘ఈరోజుల్లో లభిస్తున్న ఈ గుర్తింపు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇది నలభై సంవత్సరాల కృషి ఫలితం.’ అంటారు డాక్టర్ ఎంఎస్ గౌడ్. డెంటిస్ట్‌లకు కూడా మిగిలిన డాక్టర్లకు దొరికే గౌరవం సాధించడానికి చాలా కష్టపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 23 సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌గా తన సేవలు అందించారు.
 
==ఎప్పుడూ ముందే==
Line 32 ⟶ 26:
==అరుదైన గౌరవాపూన్నో..==
 
నాలుగు దశాబ్దాల వృత్తి జీవితంలో డాక్టర్ ఎంఎస్ గౌడ్ అందుకున్న అవార్డులు, ఫెలోషిప్‌లకు లెక్కలేదు. అమెరికన్ డెంటల్ అసోసొయేషన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ కాస్మొటిక్ డెంటిస్ట్రీ వారి ఫెలోషిఫ్‌లు, అమెరికన్ డెంటిస్ట్స్ ఫెలోషిప్ కూడా అయనకు దక్కాయి. సౌత్ ఈస్ట్ ఏసియా డివిజన్ వారు సభ్యత్వాన్ని ఇచ్చి గౌరవించారు. ఇండియన్ ప్రోస్థాడాంటిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్రవూపదేశ్ గవర్నర్‌పూందరికో ఆయన గౌరవ డెంటల్ సర్జన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆల్ ఇండియా మెడికల్ బాడీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలంగాణా తెలుగువాడు కూడా డాక్టర్ ఎంఎస్ గౌడ్. ఆయన అందుకున్న అవార్డులు రివార్డులకు కొదవే లేదు.
ఇండియన్ ప్రోస్థాడాంటిక్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆంధ్రవూపదేశ్ గవర్నర్‌పూందరికో ఆయన గౌరవ డెంటల్ సర్జన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆల్ ఇండియా మెడికల్ బాడీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి తెలంగాణా తెలుగువాడు కూడా డాక్టర్ ఎంఎస్ గౌడ్. ఆయన అందుకున్న అవార్డులు రివార్డులకు కొదవే లేదు.
 
1992 లో ఇందిరాగాంధీ జ్ఞాపక జాతీయ పురస్కారం, 1993లో మహాత్మగాంధీ జాతీయ పురస్కారం, 1996లో ఉగాది తెలుగు వైభవ పురస్కారం, 1997లో ప్రపంచ తెలుగు వైభవ పురస్కారం అదే సంవత్సరం అంతర్జాతీయ డిస్టింగ్‌షెడ్ లీడర్ షిప్ పురస్కారం వంటివి మచ్చుకు కొన్ని. తాను చదువుకునే రోజుల్లో తనతో పాటు ఎంబీబీఎస్ చదువుతున్న సహాధ్యాయులు వీళ్లు చదివేది కూడా మెడిసినేనా అని చులకన చేసి, ఎగతాళి చేసిన వారు ఆయనకు లభిస్తున్న కీర్తి ప్రతిష్ఠలను చూసి ఇప్పుడు మాక్కూడా డెంటిస్ట్రీ చదవడం వీలవుతుందా అని అడుగుతుంటారని ఒకింత గర్వంగా చెప్తారు డాక్టర్ ఎంఎస్ గౌడ్.
Line 43 ⟶ 36:
మూలం: website - > Dr.Seshagirirao
Dr.Seshagirirao-MBBS at 6:21 PM No comments:
Labels: Dr.Manga Shivalingam Gowd., డాక్టర్ మంగా శివలింగం గౌడ్
Subscribe to: Posts (Atom)
"https://te.wikipedia.org/wiki/మంగా_శివలింగం_గౌడ్" నుండి వెలికితీశారు