"ఫ్రెడ్రిక్‌ ఓలర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(బ్లాగు లింకు తొలిగింపు)
{{వికీకరణ}}
 
ఫ్రెడ్రిక్‌ ఓలర్ చిన్నప్పటి నుంచీ రసాయనాలతో ప్రయోగాలు చేసిన ఓ కుర్రాడు, పెరిగి పెద్దయ్యాక ఓ ప్రత్యేక శాస్త్రం ఆవిర్భావానికి నాంది పలికాడు. ఆయన పుట్టిన రోజు ఇవాళే! 1800 జులై 31న - ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఆయన చలవే!
ఫ్రెడ్రిక్‌ ఓలర్
 
 
చిన్నప్పటి నుంచీ రసాయనాలతో ప్రయోగాలు చేసిన ఓ కుర్రాడు, పెరిగి పెద్దయ్యాక ఓ ప్రత్యేక శాస్త్రం ఆవిర్భావానికి నాంది పలికాడు. ఆయన పుట్టిన రోజు ఇవాళే! 1800 జులై 31న - ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఆయన చలవే!
 
యూరియా అంటే ఏంటో తెలిసే ఉంటుంది. అది ఒక ఎరువుగా వ్యవసాయ రంగంలోనే కాదు, నిర్మాణ, వైద్య, ప్లాస్టిక్‌, టెక్స్‌టైల్‌, కాస్మెటిక్‌ రంగాల్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కేవలం జీవుల్లో మాత్రమే ఉండే ఈ రసాయనాన్ని తొలిసారిగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తే ఫ్రెడ్రిక్‌ ఓలర్‌ (Friedrich Wohler). దీని ద్వారా ఆర్గానిక్‌ కెమిస్ట్రీ అనే శాస్త్ర విభాగానికి పితామహుడిగా పేరొందాడు. అలాగే ఇవాళ అల్యూమినియం ఎంత వాడుకలో ఉందో తెలియనిది కాదు. దాన్ని కూడా ఆవిష్కరించింది ఈయనే. ఇవేకాక ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న సిల్వర్‌ సైనేట్‌, బెరీలియం, నైట్రియం, సిలికాన్‌, సిలికాన్‌ నైట్రైడ్‌, టైటానియం లాంటి పదార్థాలను వేరుపరచే ప్రక్రియలకు దోహదపడ్డాడు.
ఆర్గానిక్‌ సమ్మేళనాలు జీవజాలంలో మాత్రమే ఉత్పన్నమవుతాయనే భావనకు తొలగించి, శాస్త్రవేత్తలు వేలాదిగా వాటిని ప్రయోగశాలల్లో తయారు చేయడానికి దోహదం చేసిన వ్యక్తిగా ఓలర్‌ పేరు చిరస్మరణీయం.
 
 
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/907207" నుండి వెలికితీశారు