సమైక్యాంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సమైక్యాంధ్ర ఉద్యమము ''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించాలన్న [[m:en:Congress Working Committee|కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ]] తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా [[సీమాంధ్ర]] ప్రజలు స్వచ్చందంగా చేపట్టిన ఉద్యమము.
==నేపధ్యము==
2009 డిసెంబరు 9న అప్పటి కేంద్ర హోం మంత్రి [[పి. చిదంబరం]] తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైనదని చేసిన ప్రకటన ఈ ఉద్యమ పుట్టుకకు కారణము. దీనితో తెలంగాణా ప్రాంతాలలో సంబరాలు ప్రారంభము కాగా [[సీమాంధ్ర]] భగ్గుమన్నది. మిన్నంటిన నిరసనల మధ్య అప్పటి కేంద్రప్రభుత్వము తన నిర్ణయాన్ని సమీక్షించి డిసెంబరు 23, 2009 న విభజన ప్రక్రియ పై అందరి అభిప్రాయాలను తీసుకుంటామను అదే మంత్రిచేత మరొక ప్రకటన విడుదల చేయించింది.
పంక్తి 21:
 
రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా సభను ముగించారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్�జిఓ నేతలు ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఉద్యోగులు కూడా సభకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించలేదు. వారు బయటే ఉండి నిరసన తెలిపారు. సభ ముగిసేవరకు వారు బయటే ఉన్నారు. అనుకున్న సమయానికి సభను జనగణమనతో ముగించారు.
==ఇవీ చూడండి==
*[[తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2006]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సమైక్యాంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు