వసంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకునిగా ప్రముఖ తమిళ దర్శకుడు [[విక్రమన్]] దర్శకత్వం లో వచ్చిన '''వసంతం''' చిత్రం ఘనవిజయం సాధించింది.ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ [[వి.వి.ఎస్.లక్ష్మణ్]] గెస్ట్ గా కొంచెంసేపు కనిపిస్తారు.
 
== అవార్డులు ==
=== నంది పురస్కారాలు (2003) ===
# రాంబాబు - ఉత్తమ వస్త్రాలంకరణ.
# ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
# ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.
"https://te.wikipedia.org/wiki/వసంతం" నుండి వెలికితీశారు