అందరి బంధువయ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
}}
'''అందరి బంధువయ''' 2010 లో విడుదలైన తెలుగు చిత్రము
==కధకథ==
నందు (శర్వానంద్) పల్లెటూరి నుండి నగరానికి వస్తాడు. ఇతరులకి సేవ చేయలనే తపనగలవాడు నందు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటాడు. అతని సహోద్యోగి పద్దు (పద్మప్రియ) ఇతనికి విరుద్ద స్వభావము గలది. ఆమెకి ఎప్పుడూ స్వలాభము మరియు డబ్బు పట్ల ఆపేక్ష ఎక్కువ. వీరిద్దరూ తమ జీవితములో ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కధకథ.
 
==తారాగణము==