అందరి బంధువయ (సినిమా)

అందరి బంధువయ 2010 లో విడుదలైన తెలుగు చిత్రము. అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, నంది పురస్కారం

అందరి బంధువయ
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్ర సిద్దార్థ
నిర్మాణం చంద్ర సిద్దార్థ,ఆర్.కె
కథ బలభద్రపాత్రుని రమణి
చిత్రానువాదం బలభద్రపాత్రుని రమణి
తారాగణం శర్వానంద్,
పద్మప్రియ జానకిరామన్
నరేశ్
ఆర్.కె
ఎమ్మెస్ నారాయణ
కృష్ణ భగవాన్
విజయ్ సాయి
ప్రగతి
జీవా
సంగీతం అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం గుమ్మడి జయకృష్ణ
నిర్మాణ సంస్థ ఉతోపియా ఎంటర్ ప్రైజెస్
విడుదల తేదీ మే 14, 2010
భాష తెలుగు

కథ సవరించు

నందు (శర్వానంద్) పల్లెటూరి నుండి నగరానికి వస్తాడు. ఇతరులకి సేవ చేయలనే తపనగలవాడు నందు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటాడు. అతని సహోద్యోగి పద్దు (పద్మప్రియ) ఇతనికి విరుద్ద స్వభావము గలది. ఆమెకి ఎప్పుడూ స్వలాభము, డబ్బు పట్ల ఆపేక్ష ఎక్కువ. వీరిద్దరూ తమ జీవితములో ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ.

తారాగణము సవరించు

సాంకేతిక బృందము సవరించు

బయటి లింకులు సవరించు