"వ్యాధి" కూర్పుల మధ్య తేడాలు

205 bytes added ,  6 సంవత్సరాల క్రితం
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు ఇతర [[పరాన్న జీవి|పరాన్న జీవుల]] (parasites) వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
===రకాలు===
* [[నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు]]
* [[గాలి ద్వారా వ్యాపించు వ్యాధులు]]
 
== వ్యాధుల నివారణ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/932927" నుండి వెలికితీశారు