చిలుక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 55:
 
== భారతదేశములో చిలుక ==
[[File:Parrot Astrologer on Kappad beach.jpg|thumb|కప్పాడ్ సముద్రతీరంలో చిలక జ్యోతిష్యుడు]]
భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/చిలుక" నుండి వెలికితీశారు