తిరుక్కణ్ణపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 49:
== విశేషాలు==
ఇక్కడ పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో వేంచేసి యున్నారు. పెరియ పెరుమాళ్ల మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణునికై ప్రతి అమావాస్యనాడు దక్షిణ తిరుముఖ మండలముగా వేంచేసి సేవ సాయింతురు.
 
క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసెను. దానిని సహింపజాలని అరయరుస్వామి పెరుమాళ్లతో ప్రార్థించి అతను పలుకక పోవుటచే చేతిలోని తాళమును స్వామిపైకి విసిరివేసిరి. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇందుకు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రముతో వేంచేసి యున్నారు.
 
ఇచట గరుత్మంతుడు గొప్ప తపమాచరించి పెరుమాళ్ల ఎదుట వేంచేసియున్నారు.
 
ఇక్కడ ప్రతినిత్యము రాత్రిసమయాన బియ్యముతో సమానముగా నేతిని ఉపయోగించి [[పొంగలి]]ని పెరుమాళ్లు ఆరగింతురు. ఇది మిక్కిలి ప్రభావము కలది.
 
[[వర్గం:హిందూ దేవాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/తిరుక్కణ్ణపురం" నుండి వెలికితీశారు