చర్చ:కర్నూలు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎సందేహం: నివృత్తి
→‎సందేహం: నివృత్తి
పంక్తి 15:
:సలాం [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్|]] భాయ్! మెదడుకి మంచి మేతే పెట్టారు! ఈ దస్త్రంలో చూపిన భవనం, కొండారెడ్డి బురుజు ఒక్కటే. కానీ అబ్దుల్ వహబ్ ఖాన్ టోంబ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే గోలే గుమ్మా వచ్చినది. ఈ దస్త్రం వాల్రెడీ కామన్స్ లో ఉన్నది. మీ సౌకర్యానికై జతపరుస్తున్నాను. కానీ కర్నూలులో ఇది ఎక్కడ ఉన్నది? దీని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? వంటి విషయాలు నాకు కూడా తెలియదు. (డ్యామ్న్ మీ, నాకు కూడా తెలియదా?!?!) ఇవ్వాళే మా నాన్నారిని అడిగి తెలుసుకొంటాను! - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:45, 18 నవంబర్ 2013 (UTC)
:[[File:Gole gummaj.jpg|thumb|left|200px|]]
:[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్|]] భాయ్! మా నాన్నారిని అడిగాను. ఉస్మానియా కాలేజి వద్ద ఈ సమాధి కలదు. కర్నూలు పట్టణం లో ప్రముఖ రాజవిహార్ కూడలి కలదు. రాజవిహార్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు ఒక వంతెనతో కలుస్తుంది. ఈ వంతెనకి కుడి వైపున ఈ వ్యాసంలో చిత్రమాలికలోని '''రాజవిహార్ హోటల్ వద్ద నున్న వంతెన పై నుండి కనబడుతున్న హంద్రీ నది ''' పేరు గల చిత్రములో చూడవచ్చును. ఇలాగే ఎడమ వైపు కూడా ఉన్నది. ఆ ఎడమ వైపే దూరంగా గోలే గుమ్మా కనబడుతుంది. అంత దూరం నుండి చూసి నేను ఏదో మసీదు అనుకొన్నాను. అదే గోలే గుమ్మా అని మా నాన్నారు సెలవిచ్చారు. సో, అదీ మ్యాటర్!! మీ డౌట్ తో బాటు, నా డౌట్ కూడా క్లారిఫై చేసుకొనే ఆపర్చ్యునిటీ ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:59, 19 నవంబర్ 2013 (UTC)
Return to "కర్నూలు జిల్లా" page.