చర్చ:కర్నూలు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎సందేహం: నివృత్తి
పంక్తి 16:
:[[File:Gole gummaj.jpg|thumb|left|200px|]]
:[[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్|]] భాయ్! మా నాన్నారిని అడిగాను. ఉస్మానియా కాలేజి వద్ద ఈ సమాధి కలదు. కర్నూలు పట్టణం లో ప్రముఖ రాజవిహార్ కూడలి కలదు. రాజవిహార్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు ఒక వంతెనతో కలుస్తుంది. ఈ వంతెనకి కుడి వైపున ఈ వ్యాసంలో చిత్రమాలికలోని '''రాజవిహార్ హోటల్ వద్ద నున్న వంతెన పై నుండి కనబడుతున్న హంద్రీ నది ''' పేరు గల చిత్రములో చూడవచ్చును. ఇలాగే ఎడమ వైపు కూడా ఉన్నది. ఆ ఎడమ వైపే దూరంగా గోలే గుమ్మా కనబడుతుంది. అంత దూరం నుండి చూసి నేను ఏదో మసీదు అనుకొన్నాను. అదే గోలే గుమ్మా అని మా నాన్నారు సెలవిచ్చారు. సో, అదీ మ్యాటర్!! మీ డౌట్ తో బాటు, నా డౌట్ కూడా క్లారిఫై చేసుకొనే ఆపర్చ్యునిటీ ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:59, 19 నవంబర్ 2013 (UTC)
 
:: సలాం శశి భాయి, మీ రిసర్చ్ కు ధన్యవాదాలు. మీరిచ్చిన ఇంఫర్మేషన్ కరెక్టే, మీ నాన్నగారికి నా సలాములు మరియు ధన్యవాదాలు తెలిపేది. దాదాపు ఓ 20 యేండ్ల క్రితం ఓ ట్రెయినింగ్ కొరకు కర్నూలు వచ్చాను. ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్యుయేజెస్, మానసగంగోత్రి, మైసూరు వారి సౌజన్యంతో, యూ.టీ.ఆర్.సి.(ఉర్దు ట్రైనింగ్ అండ్ రీసర్చ్ సెంటర్ - సోలన్, హిమాచల్ ప్రదేశ్) IIIL యొక్క అనుబంధ సంస్థ చే ఎస్.సి.ఇ.ఆర్.టి. మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ట్రెయినింగ్ ఉర్దూ భాషపై 10 రోజులు జరిగింది. అప్పుడు ఈ ప్రదేశాలు 1.కొండారెడ్డి బురుజు, 2.నవాబ్ బంగలా 3.గోల్ గుమ్మా (గోల్ గుంబద్, బీజాపూరు లాగా) మొదలగు ప్రదేశాలు చూశాను. అందుకే నేను మొదట ఉదహరించిన దస్త్రంపై అనుమానం వచ్చింది. ఈ గోలుగుమ్మా చూసాను, లోపలభాగంలోనూ వెళ్ళి దర్శించాను. అదొక సమాధి. నేను చూసినపుడు చాలా పాడుపడ్డలా అందవిహీనంగా వుండేది. కానీ మీరు చూపించిన దస్త్రంలో బాగుంది. ఏ.ఎస్.ఐ. (భారతీయ పురావస్తు శాఖ) ఆధ్వర్యంలో వున్న ఈ సమాధి, దీని నిర్మాణ శైలి ఇండో-ఇస్లామిక్ శైలి లో వున్నది. కట్టడం ఆకర్షణీయమే, చూపరులకు ఆకట్టుకొంటుంది. ధన్యవాదాలు. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 18:59, 19 నవంబర్ 2013 (UTC)
Return to "కర్నూలు జిల్లా" page.