సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
సైకిలు ని మరింత చిన్నగానూ, వేగంగా పోయే లాగానూ చేయటంలో లాసన్ అనే ఇంగ్లండు దేశీయుడు కృతకృత్యుడయ్యాడు. రెండు చక్రాల నడుమ క్రాంక్ నీ, ఫెడల్ నీ తొలిసారిగా అమర్చింది ఇతడే. ఫెడల్ ని తొక్కినప్పుడు తొక్కేవాడి కాళ్ళ శక్తిని ఫెడల్ లకు అమర్చిన గేర్ చక్రం నుంచి వెనక ఇరుసు వద్ద ఉన్న చిన్న గేర్ చక్రానికి అందించటం కోసం స్వీడన్ కి చెందిన హాన్స్ రెనాల్డ్ ఒక గొలుసును వాడాడు. క్రమంగా చక్రాలకు స్ఫోక్ లు, బాల్ బేరింగులు, గేర్ లు, కూర్చోవడానికి స్ప్రింగ్ సీటు కనుక్కోబడ్డాయి. 1890 లో పెద్ద ఎత్తున సైకిళ్ళను తయారుచేయటం మొదలయ్యే సరికి అవి ఇంచుమించు ప్రస్తుతం వాడుతున్న నమూనా ప్రకారమే ఉండేవి. అయితే వాటికి అప్పట్లో టైర్లు మాత్రం లేవు.
 
==డన్లప్డన్‌లప్ టైర్లు అభివృద్ధి==
టైర్లను కనుగొన్న కీర్తి బెల్ ఫాస్ట్ లో స్థిరపడ్డ స్కాట్లండ్ పశువైద్యుడు జాన్ బాయిడ్ డన్లప్డన్‌లప్ యొక్క పదేళ్ళ కుమారునికి దక్కింది. మూడు చక్రాల సైకిల్సైకిలు పందెంలో తనని ఎలాగైనా గెలిచేలా చేయాలని కొడుకు తండ్రి వద్ద మారాం చేశాడు. అప్పట్లో సైకిలు చక్రాలకు దళసరి రబ్బరు టైర్లను ఉపయోగించేవారు. వీటివల్ల కుదుపులు తగ్గడమంటూ జరగలేదు. చెట్లకు నీళ్ళు పట్టడానికి ఉపయోగించే హోసు గొట్టాన్ని(Hose pipe) డాక్టర్ డన్లప్ రెండు భాగాలుగా చేసి, వాటిని వెనక వుండే రెండు చక్రాలకు అతికించి, పంపు సహాయంతో గొట్టాల్లో గాలి నింపాడు. అబ్బాయి పందెంలో గెలవటమే కాకుండా, అదే సైకిలుతోనే హాయిగా ఊరంతా తిరుగుతూ ఉండిపోయాడు. ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం లోపుగానే దీన్ని గురించి వార్తా పత్రికల్లో వ్రాయటం, ఒక ఐర్లండ్ పారిశ్రామికునితో కలిసి జాన్ డన్లప్డన్‌లప్ గాలి టైర్లను తయారు చేయటం జరిగింది.
 
==సామాన్య ప్రజల వినియోగం==
గాలి టైర్ల సౌలభ్యం ఏర్పడిన తరువాత సామాన్య ప్రజలు సైకిలు ని విస్తృతంగా వాడటం మొదలు పెట్టారు. 1888 లో ప్రపంచం లోని మొత్తం సైకిళ్ళ సంఖ్య 3,00,000 అయితే 1975 నాటికి ఈ సంఖ్య 757.5 మిలియన్లకుకోట్లకు పెరిగింది. ఒక్క బ్రిటన్ లోనే 121.2 మిలియన్లకోట్ల సైకిళ్లు ఉన్నాయి. హాలెండ్, డెన్మార్క్ దేశాల్లో సగటు సైకిళ్ళ సంఖ్య జనాభాలో దాదాపు సగం ఉంటుంది. ఏ మాత్రం శబ్దం చేయకుండా ఇది ప్రయాణం చేయగలదు. దాని బరువు కంటే డజను రెట్ల బరువును మోసుకెళ్ళగలదు. మామూలుగా మనిషి పరుగెత్తే వేగం కంటే ఆరు రెట్ల వేగంతో ఇది ప్రయాణం చేయగలదు. అన్ని రకాల రోడ్లపై వెళ్ళటం, ఎక్కడైనా సరే ఆపడానికి వీలుండటం దీని సౌలభ్యాలు. అందువల్లనే అనేక దేశాల్లో సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ప్రముఖ రవాణా సాధనంగా సైకిలు పరిగణించబడుతోంది.
 
== సైకిలుకు 312 ఏళ్ళు ==
[[దస్త్రం:Bicycle_evolution-en.svg|thumb|సైకిలు పరిణామ క్రమం.|300px|right]]
ప్రముఖ చిత్రకారుడు [[లియొనార్డొ డావిన్సీ]] సైకిలును పోలిన రఫ్ స్కెచ్లుస్కెచ్ లు కొన్ని గీశాడు. 1690 లో [[ఫ్రాన్స్ఫ్రాన్సు]] జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని తొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ లేవు. 1840లో1840 లో [[స్కాట్లాండ్స్కాట్లాండు]] జాతీయుడైన కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురిఅయి 1900 సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది. ఇది ఇప్పటి సైకిలు మాదిరే ఉండేది.
 
== చట్టం ప్రకారం ==
పంక్తి 36:
 
== ఇతర విషయాలు ==
* సైకిలు బొమ్మను ఒక ఎన్నికల గుర్తుగా భారతదేశంలో ఎన్నికల సంఘం వాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా [[తెలుగుదేశం పార్టీ]] పార్టీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన [[సమాజ్ వాది]] పార్టీ లకు ఎన్నికల గుర్తుగా సైకిలు బొమ్మ ఇవ్వబడినది.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు