వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 24, 2013 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
==నివేదిక==
 
* దశమ వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలు కశ్యప్ గారు వివరించారు. CDs తయారి, వికీపీడియా శిక్షణా శిబిరాలు, ఈ-తెలుగు స్టాల్, 10మంది వికీపీడియన్ల ఎంపిక మరియు బహుమతి గురించిన చర్చ జరిగింది.
* ఈ-తెలుగు స్టాల్ కోసం National Book Trust వాళ్ల అనుమతి అవసరం. దీనిని కశ్యప్ గారికి అప్పగించడం జరిగింది.
* [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు జానపదకళారూపం ప్రాజెక్టులో జరిగిన కృషి వివరించారు. అన్ని వ్యాసాలకు మూలాలు ఉండాలని [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] గారు సూచించారు.
* వికీసోర్స్ లో ఉన్న వృక్షశాస్త్రంను వికీకరణ చేయడం ప్రారంభమైందని [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] చెప్పారు. అందులో ఉన్న అధ్యాయాలుగా విడదీయీలని [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] గారు సూచించారు.
* వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం ప్రణాలిక తయారీ గురించి [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు తాత్కాలిక ముగింపు పలికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే బాగుంటుందని, అంతేకాకుండా ముందుగా స్థానిక అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు.
 
వికీపీడియా:రచ్చబండ#తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక
వికీమీడియా భారతదేశం-తెలుగు ప్రత్యేక ఆసక్తి జట్టు సమాచారం మరియు ప్రణాళిక (రహ్మనుద్దీన్ గారు దీనిగురించి తెలపాలని కోరిక)
గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
విక్షనరీ గణాంకాల సమస్య గుర్తింపు మరియు పరిష్కారం దిశగా పురోగతి.
వికీసోర్సు లో పురోగతి రహమానుద్దీన్ సాధించిన విజయం.
వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం ప్రణాలిక తయారీ
s:దివ్యదేశ వైభవ ప్రకాశికా వికీసోర్స్ మరియు వికీపీడియాలలో చేరిక.
 
 
* దశమ వార్షికోత్సవానికి సంబంధించిన వివరాలు కశ్యప్ గారు వివరించారు. CDs తయారి, వికీపీడియా శిక్షణా శిబిరాలు, ఈ-తెలుగు స్టాల్ గురించిన చర్చ జరిగింది.
* ఈ-తెలుగు స్టాల్ కోసం National Book Trust వాళ్ల అనుమతి అవసరం. దీనిని కశ్యప్ గారికి అప్పగించడం జరిగింది.
;ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
* [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]]
* [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]]
* [[వాడుకరి:Nrgullapalli|గుళ్లపల్లి నాగేశ్వరరావు]]
* [[Userవాడుకరి:kasyap|కశ్యప్]]
* [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]]
* [[వాడుకరి:Usha rani koganti]]