టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''[[తోటకూర వెంకట రాజు]] ''' ('''టి.వి.రాజు''') (జ: [[1921]] - మ: [[ఫిబ్రవరి 20]], [[1973]]) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.
 
తోటకూర వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకా [[రఘుదేవపురం]] లో జన్మించాడు. స్వగ్రామంలోనే [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులకృష్ణమాచార్యులు]] గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతోఅన్న పేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు.
నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు