నెమలికంటి తారకరామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
# వీధి నాటకం (1983)
# మేలు కొలుపు (1985)
 
మహాప్రస్థానం నాటకం అనేకసార్లు ప్రదర్శించబడింది. శరణం గచ్చామి నాటకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శించింది. శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాద్ లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రదర్శింపజేశారు.
 
== పురస్కారాలు ==