కృష్ణా పత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి చిహ్నం చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Krishna patrika logo. jpg.png| right|thumb|కృష్ణా పత్రిక చిహ్నం]]
కృష్ణా పత్రిక [[బందరు]] కేంద్రంగా వెలువడిన ఒక ప్రసిద్ధ వారపత్రిక దీనిని ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోదులు [[కొండా వెంకటప్పయ్య]]గారు నడిపించారు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగ పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసేవారు. వెంకటప్పయ్య గారి తరువాత కృష్ణా పత్రికను శ్రీ [[ముట్నూరి కృష్ణారావు]] గారు నడిపారు. ఈ పత్రిక సాహిత్యము, రాజకీయాలు, వేదాంతము, హాస్యము, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు అన్నిటితొ నిండి సర్వాంగ సుందరంగా వెలువడేది. శ్రీ ముట్నూరివారు తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాయి.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_పత్రిక" నుండి వెలికితీశారు