వికీపీడియా:మీడియాలో తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
== 2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో ==
2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో [http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=2&reccount=12 వెబ్ లో తెలుగు వెలుగులు]{{deadlink}} పేరిట వచ్చిన వ్యాసంలో వికీపీడియా గురించి ప్రస్తావించారు. భారతీయ భాషల్లోకెల్లా అతి పెద్ద వికీపీడియాగా తెవికీని వర్ణించారు. వ్యాసం ఇలా అన్నది.. "'''..వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి, చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు.'''" తెవికీ గురించి ఈనాడు ఇంకా ఇలా రాసింది..
 
"తెవికీ ...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్‌ (http://te.wikipedia.org)ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం మొదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి."