యతి (ఒక వింత జీవి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox mythical creature
{{వర్గీకరణ}}
|name = '''Yeti'''
|image = Yetiscalp.JPG
|caption = Purported Yeti [[scalp]] at [[Khumjung]] [[monastery]]
|First Reported = Early 18th century
|Grouping = [[Cryptid]]
|Sub_Grouping = [[Hominid]]
|AKA = Abominable Snowman <br>Migoi, Meh-teh et al.
|Country = Nepal, Bhutan,<ref>{{cite web|url=http://news.google.com/newspapers?id=XPpRAAAAIBAJ&sjid=WjQNAAAAIBAJ&pg=1154,4902576&dq=yeti+bhutan&hl=en |title=Losing the yeti in the forgotten nation of Butan|work=The Victoria Advocate |author=Sullivan, Tim |date=10 August 2008}}</ref> China, India, Mongolia, Russia<ref>''Bigfoot Files'', Channel 4 (UK TV), November 2013</ref>
|Region = [[Himalayas]]
|Habitat = Mountains
|Status =
}}
హిమాలయ ప్రాంతం లో యతి అనే వింత [[జీవులు]] సంచరిస్తున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమా లేక వట్టి పుకారేనా అన్నది నిర్ధారణ కాలేదు. మనిషి కోతి కలగలిసి నట్లుండే భీకర ఆకారంతో యతి ఉంటుందని హిమాలయాలలో నివశించె షెర్ఫాలు చెబుతూ ఉంటారు. అయితె పెద్దపెద్ద పాదముద్రలు మంచు మీద కనిపించడంతో యతి లేదన్న విషయం కొట్టి పడేయడానికి వీల్లేకుండా ఉంది. ఆడ యతులు మగ వాళ్ళని, మగ యతులు ఆడ వాళ్ళని ఎత్తుకెళ్ళి పోయి తమ కోర్కెలు తీర్చు కుంటాయని కూడా షెర్ఫాలు చెబుతుంటారు. హిమాలయాల్లోని మకాలూ పర్వతాన్ని అధిరోహించిన ఇటలీ పర్వతారోహకుడు మెస్నర్ తాను యతిని చూసానని చెప్పడంతో...యతులు ఉన్నాయేమోననిపిస్తోంది. డాన్ విలియమ్స్క్ష్ అనే మరో పర్వతారోహకుడు కూడా తాను హిమాలయాల్లొని అన్నపూర్ణా శిఖరాన్ని అధిరోహిస్తున్నపుడు
బైనాక్యులర్ లో యతిని చూసానని చెప్పాడు. అయితే టెన్సింగ్ నార్కే తో కలిసి తొలిసారి ఎవరెస్ట్ ని ఎక్కిన ఎడ్మండ్
Line 5 ⟶ 17:
మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడ్డాడు. విస్తృతమైన పరిశోధనలు జరిగితే కానీ యతి
ఉన్నదా? లేదా అన్నది తేలటం కష్టం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/యతి_(ఒక_వింత_జీవి)" నుండి వెలికితీశారు