మాచెర్ల రైల్వే స్టేషను

మాచెర్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: MCLA) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని మాచెర్ల లో ఒక భారతీయ రైల్వే స్టేషను. మాచెర్ల రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1]

మాచెర్ల రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపిడబ్ల్యుడి కాలనీ రోడ్, మాచెర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
యజమాన్యంభారత ప్రభుత్వం
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లునడికుడి–మాచర్ల రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద (టెర్మినస్)
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుMCLA
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Efforts are on to restore railway track - Times of India". Retrieved 18 September 2016.

బయటి లింకులు మార్చు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వేTerminus