డిక్కీ డోల్మా

12:06, 19 మార్చి 2014 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

డిక్కీ డోల్మా అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె 1993 లో తన 19 వయేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.



మూలాలు

ఇతర లింకులు