మూటకొండూరు మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం
17:06, 19 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

మోటకొండూరు. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. వార్టూరు
  2. మూటకొండూరు
  3. దిలావర్‌పూర్‌
  4. అమ్మనబోలు
  5. ఇక్కుర్తి
  6. మాటూరు
  7. దుర్సగానిపల్లి
  8. చండెపల్లి
  9. చాద
  10. చమపూర్
  11. తెర్యల

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు