మూటకొండూరు మండలం
మూటకొండూరు మండలం. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] మూటకొండూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మూటకొండూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, మూటకొండూరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′57″N 79°02′59″E / 17.549098°N 79.049689°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | మూటకొండూరు |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 156 km² (60.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 24,324 |
- పురుషులు | 12,281 |
- స్త్రీలు | 12,043 |
పిన్‌కోడ్ | 508286 |
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
మార్చులోగడ మూటకొండూరు గ్రామం నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని ఆలేరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మూటకొండూరు గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన యాద్రాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+10 (పదకొండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 156 చ.కి.మీ. కాగా, జనాభా 24,324. జనాభాలో పురుషులు 12,281 కాగా, స్త్రీల సంఖ్య 12,043. మండలంలో 6,249 గృహాలున్నాయి.[5]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.