రామారెడ్డి మండలం

తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం
07:58, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

రామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకిు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 11 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో (పదమూడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

  1. రామారెడ్డి
  2. గిద్ద
  3. రాధాయిపల్లె
  4. ఉప్పల్‌వాయి
  5. మోషంపూర్
  6. పోసానిపేట
  7. గొల్లపల్లె
  8. ఇస్సన్నపల్లె
  9. ఖన్నాపూర్
  10. రంగంపేట
  11. మద్దికుంట
  12. రెడ్డిపేట
  13. ఘన్‌పుర్ (ఆర్)
  14. అన్నారం
  15. సింగరాయిపల్లె

మూలాలు

వెలుపలి లంకెలు