రూపిందర్ పాల్ సింగ్

12:46, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

రూపిందర్ పాల్ సింగ్(జననం 1990 నవంబరు 11) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2014 కామన్వెల్త్ ఆటలు, 2016 ఒలింపిక్ ఆటలు, 2018 కామన్వెల్త్ ఆటలు అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టులో ఆడాడు.

తొలినాళ్ళ జీవితం

కెరీర్

మూలాలు

బయటి లింకులు