మానాప్రగడ శేషసాయి
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మానాప్రగడ శేషసాయి ప్రముఖ కవి. ఈయన ఆకాశవాణి, దూరదర్శన్ లలో వివిధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు.
మానాప్రగడ శేషసాయి | |
---|---|
జననం | మానాప్రగడ శేషసాయి ఆగష్టు 14 , 1927 గుణపర్రు, పశ్చిమగోదావరి జిల్లా |
ఇతర పేర్లు | మానాప్రగడ శేషసాయి |
తండ్రి | బాపిరాజు |
తల్లి | సూరమాంబ |