ప్రశాంతి తిపిర్నేని

ప్రశాంతి తిపిర్నేని తెలుగు చలనచిత్ర కాస్ట్యూమ్ డిజైనర్. 2010లో విడుదలైన వేదం చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన ప్రశాంతి, బాహుబలి చిత్రానికి అందించిన కాస్ట్యూమ్స్ కి ప్రశంసలు పొందింది.[1][2] వాల్ పోస్టర్ సినిమా అనే సిని నిర్మాణ సంస్థని స్థాపించి, అ! చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాని నాని సమర్పణలో విడుదల చేశారు.

ప్రశాంతి తిపిర్నేని
జననం
వృత్తికాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్
క్రియాశీల సంవత్సరాలు2010– ప్రస్తుతం

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Y. Sunita Chowdhary. "'I was zoned out'". The Hindu.
  2. Sunita Yalavarthi (20 June 2015). "Focus on Bahubali Stylist Prashanti Tipirneni-An Interview". Telugu360. Archived from the original on 21 ఆగస్టు 2019. Retrieved 21 ఆగస్టు 2019.
  3. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.

బాహ్య లంకెలు

మార్చు