ప్రస్థానం
2010 సినిమా
ప్రస్థానం 2010 లో దేవ కట్టా దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం. పధవి అనే పేరుతో తమిళం లోకి డబ్బింగు చేశారు. గోవాలో జరిగిన భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు గాను ఈ చిత్రం ఎంపికైంది.[1][2]
ప్రస్థానం | |
---|---|
దర్శకత్వం | దేవ కట్టా |
రచన | దేవ కట్టా |
నిర్మాత | వల్లభనేని రవి, విజయకృష్ణ |
తారాగణం | శర్వానంద్ రుబీ పరిహార్ సాయి కుమార్ జయప్రకాశ్ రెడ్డి వెన్నెల కిషోర్ సందీప్ కిషన్ బలిరెడ్డి పృధ్వీరాజ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్దత్. ఎస్ |
కూర్పు | కాకరాల ధర్మేంద్ర |
సంగీతం | మహేష్ శంకర్ |
విడుదల తేదీ | 2010 |
సినిమా నిడివి | 152 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
బడ్జెట్ | 3.5 కోట్లు |
ఉత్తమ తృతీయ చిత్రంగా, నంది పురస్కారం . ఉత్తమ సహాయ నటుడు, సాయి కుమార్ , నంది అవార్డు
కథ సవరించు
నటవర్గం సవరించు
- సాయి కుమార్
- శర్వానంద్
- సురేఖా వాణి
- సందీప్ కిషన్
- వెన్నెల కిషోర్
- జయ ప్రకాష్ రెడ్డి
- రష్మి గౌతమ్
- అజయ్ ఘోష్
సాంకేతికవర్గం సవరించు
ప్రాచుర్యం సవరించు
ప్రముఖ సినిమా పత్రిక నవతరంగం తెలుగులో వచ్చే మంచి సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశం వెలువరిస్తూ ప్రస్థానం సినిమాకు మంచి సమీక్ష రాస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించింది. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి" అన్న పేరుతో వచ్చిన ఈ పోటీ ప్రకటించడమే సినిమా విశిష్టతకు గీటురాయిగా నిర్వహించారు.[3]
బయటి లంకెలు సవరించు
మూలాలు సవరించు
- ↑ Suresh Krishnamoorthy (2010-10-22). "NATIONAL / ANDHRA PRADESH : 'Prasthanam' gets a place in Indian Panorama". The Hindu. Retrieved 2012-08-04.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-04-09. Retrieved 2016-09-16.
- ↑ సిద్దారెడ్డి, వెంకట్. "ప్రస్థానం సమీక్ష రాయండి బహుమతులు గెలుచుకోండి". నవతరంగం.కాం. సంపాదకులు. Archived from the original on 21 మార్చి 2015. Retrieved 12 June 2015.